ఏపీలో ఆందోళన కలిగిస్తోన్న కరోనా కేసులు

24 గంటల్లో 4,157 మందికి పాజిటివ్

Corona cases in AP
Corona cases in AP

Amravati: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవటం ఆందోళన కల్గిస్తోంది. 24 గంటల్లో 4,157 మందికి పాజిటివ్ నిర్ధారణ ఐయింది. తూర్పు గోదావరి జిల్లాలో 617 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం లో 522, చిత్తూరు లో 517, గుంటూరు లో 434, విశాఖలో 417, కర్నూలులో 386, అనంతపురం లో 297, నెల్లూరు లో 276, ప్రకాశంలో 230, విజయనగరం లో 154, కృష్ణాలో 135, వై ఎస్ ఆర్ కడపలో 112, ప.గో. జిల్లాలో 60 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 9,37,049 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఏపీలో ఆందోళన కలిగిస్తోన్న కరోనా కేసులు

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/