పార్లమెంటు ప్రాంగణంలో ఎన్నారైల ధర్నా

New Delhi: పార్లమెంటు ప్రాంగణంలో ఎన్నారైలు ధర్నా నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద తానా సభ్యులు ధర్నా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు నిర్ణయానికి వ్యతిరేకంగా కోమటి జయరాం బృందం నిరసన తెలుపుతోంది. కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలను తానా సభ్యులు కలవనున్నారు. రాజధానిని తరలించకుండా చూడాలని తానా సభ్యులు విజ్నప్తి చేయనున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/