పవన్ సర్ వన్ మ్యాన్ ఆర్మీ

నిధి అగర్వాల్ ఆసక్తికర కామెంట్స్

Nidhi Agarwal interesting comments on Pawan Kalyan
Nidhi Agarwal interesting comments on Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రాల్లో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా “హరిహర వీరమల్లు” తెలిసిందే. ఈ సినిమాలో మొట్ట మొదటి సరిగా పవన్ సరసన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తోంది. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఆమె పవన్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి., పవన్ తన మోస్ట్ ఫేవరేట్, టెర్రిఫిక్ పెర్ఫామర్ అని , పవన్ సర్ దేవుని ఆశీస్సులతో కలిగిన ఒక వన్ మ్యాన్ ఆర్మీ లాంటి వారని తెలిపింది. దీనితో ఇపుడు ఈ కామెంట్స్ ఎంతగానో వైరల్ అవుతున్నాయి. వీరమల్లు సినిమా షూటింగ్ వచ్చే జనవరి నుంచి రీస్టార్ట్ కానుంది.

ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/