భారత్‌-న్యూజిలాండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ హైలైట్స్‌

https://youtu.be/v0L-qRChjUw

New Zealand vs India 1st Test Day 3 Highlights 2020

వెల్లింగ్టన్‌: భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్ట్‌ మ్యాచ్‌ 3వ రోజు హైలైట్స్‌. మూడో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేసింది. నిజానికి ఇది న్యూజిలాండ్‌ కంటే 39 పరుగులు తక్కువనే చెప్పాలి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/