ఘనంగా న‌్యూజిలాండ్ లో కొత్త ఏడాది సంబరాలు

బాణ‌సంచా వెలుగుల‌తో హార్బ‌ర్ బ్రిడ్జ్

Harbor Bridge
Harbor Bridge

Auckland‌: న‌్యూజిలాండ్ కొత్త ఏడాదికి స్వాగ‌తం ప‌లికింది. ఆ దేశంలో న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా జ‌రుగుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా ఆక్లాండ్‌లో ఐదు నిమిషాల పాటు ప‌టాకులు కాల్చారు. హార్బ‌ర్ బ్రిడ్జ్ బాణ‌సంచా వెలుగుల‌తో నిండిపోయింది.

అటు వెల్లింగ్ట‌న్‌లోనూ లైవ్ మ్యూజిక్‌తో ప్ర‌జ‌లు న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌ను ఎంజాయ్ చేశారు.మ‌న కంటే న్యూజిలాండ్ 7.30 గంట‌లు ముందుగా ఉండ‌టంతో అక్క‌డి ప్ర‌జ‌లు అప్పుడే కొత్త ఏడాది వేడుక‌ల‌ను జ‌రుపుకున్నారు

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/