తెలంగాణలో కొత్తగా 472 కరోనా కేసులు

మృతుల సంఖ్య మొత్తం 1,531

new corona cases in Telangana
new corona cases in Telangana

Hyderabad: తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు రాష్ట్రంలో కొత్తగా 472 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో  మృతుల సంఖ్య మొత్తం 1,531కి చేరింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/