తెలంగాణలో అవినీతి పాలన

రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజం

Bandi Sanjay
Bandi Sanjay


Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో ఒకే కుటుంబం పాలన జరుగుతోందని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు..

అంతేకాకుండా అవినీతి పాలన రాజ్యమేలుతోందని ఆయన దుయ్యబట్టారు. స్థానిక భాజపా కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు..

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/