నగరంలో బస్తీ దవాఖానాలను ప్రారంభించిన కేటీఆర్

ktr
ktr

హైదరాబాద్:  తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నగరంలో పలు చోట్ల బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 165 బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. 14వేల మందికి వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం వాటిని ప్రారంభించింది. ముందుగా రామంతపూర్, రామిరెడ్డి నగర్‌లో మంత్రి కేటీఆర్ బస్తీ దవాఖానా ప్రారంభించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/