మయాంక్ అగర్వాల్ ఔట్

భారత్ తొలి ఇన్నింగ్స్ లో పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్

Mayank Agarwal
Mayank Agarwal

భారత్ తొలి ఇన్నింగ్స్ లో పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 195 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి విదితమే.

తరువాత బ్యాటింగ్ చేపట్టిన ఇండియా తొలి ఓవర్ 6వ బంతికే మయాంక్ అగర్వాల్ వికెట్ కోల్పోయింది.  స్టార్క్ బౌలంగ్ లో మయాంక్ అగర్వాల్ లెగ్ బిఫోర్ గా వెనుదిరిగాడు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/