ఆసీస్ 195 ఆలౌట్

భారత బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్ మన్ పెవిలియన్ కు క్యూ

Australia195 all out
Australia195 all out

Melbourne: భారత్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నఆస్ట్రేలియా 195 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

భారత బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్ మన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ లో ఏదో ఒక మేర భారత బౌలర్లను ప్రతిఘటించింది లుబుస్ చేంజ్, ట్రావిస్ హెడ్ మాత్రమే.

లుబుస్ చేంజ్ 48 పరుగులు, హెడ్ 38 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా 1 వికెట్ పడగొట్టారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/