నష్టాల్లో మగిసిన స్టాక్‌ మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 209 పాయింట్లు కోల్పోయి 34,961కి పడిపోయింది. నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 10,312 వద్ద స్థిరపడింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/