లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Bombay stock exchange
markets-ends-in-profits

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 376 పాయింట్లు లాభపడి 72,427కి చేరుకుంది. నిఫ్టీ 130 పాయింట్లు పుంజుకుని 22,041కి పెరిగింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.04 వద్ద కొనసాగుతుంది.