స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్ను బుల్ జోరు

BSE
BSE

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో సెన్సెక్స్ 474 పాయింట్ల లాభంతో 67,572కి చేరుకుంది. నిఫ్టీ 146 పాయింట్లు పెరిగి 19,979కి ఎగబాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 81.99 వద్ద కొనసాగుతుంది.