ఎగ్జిట్ పోల్స్ ఫై మమత రియాక్షన్ ఇదే..

west-bengal-government-announces-a-compensation-of-rs-5-lakhs

సార్వత్రిక ఎన్నికల్లో విజయావకాశాలపై వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ కు విలువ లేదని పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ అన్నారు. వీటిని 2 నెలల క్రితమే ఇంట్లోనే మీడియా కోసం తయారుచేశారని తెలిపారు . ఈ సర్వేలు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి అనుగుణంగా లేవన్నారు. బెంగాల్లో గతంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ నిజం కాలేదని దుయ్యబట్టారు. మరోవైపు బెంగాల్లో TMC కంటే BJPకే ఎక్కువ సీట్లు వస్తాయని పలు సర్వేలు పేర్కొన్నాయి.