మలైకా అరోరా..అందాల ఆరబోతలో తగ్గేదెలా ..

సామాన్యంగా ఏజ్ పెరిగే కొద్దీ అందంలో మార్పులు వస్తుంటున్నాయి..ఏజ్ తాలూకా ఛాయలు ముఖంలో కనిపిస్తుంటాయి. కానీ బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా లో మాత్రం ఏజ్ పెరిగే కొద్దీ గ్లామర్ రెట్టింపు అవుతుంది. 50 కి చేరువ అవుతున్నప్పటికీ ..25 లా కనిపిస్తుంది. మలైకా నిరంతరం జిమ్ యోగా అంటూ తన అందాన్ని కాపాడుకునేందుకు ఎంతగా శ్రమిస్తుందో చెప్పాల్సిన పనే లేదు. ప్రస్తుతం తన ఇన్ స్టా వేదికగా ఉచిత యోగా క్లాసులు చెబుతుంది. నిరంతరం జిమ్ యోగా కు సంబంధించిన ఫోటోలు వీడియోలతో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా మరో హాట్ పోజ్ తో యూత్ కు నిద్ర లేకుండా చేసింది. హాట్ హాట్ క్లివేజ్ అందాలతో అబ్బో అనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.