గ్యాస్ లీక్ ఘటన విని చాలా బాధకు గురయ్యా

మహేష్ బాబు ట్వీట్

Mahesh babu

Hyderabad: వైజాగ్ గ్యాస్ లీక్ ఘటన విని చాలా బాధకు గురయ్యానని సూపర్ స్టార్ మహేష్ బాబు తెలిపారు.

ప్రస్తుత  విపత్కర  సమయంలో మరింత కష్టం.

మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థకు గురైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా  అని ట్వీట్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/