విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ

TDP President Chandra babu Naidu
TDP President Chandra babu Naidu

Amaravati: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. చైనాలోని 58 మంది తెలుగు ఉద్యోగులను వెంటనే వెనక్కి రప్పించాలని చంద్రబాబు లేఖలో కోరారు. చైనాలో కరోనా వైరస్‌ బారిన పడకుండా భారత్‌కు రప్పించాలని చంద్రబాబు కోరారు. చైనాలోని భారతీయ విద్యార్థులను వెనక్కి రప్పించడంలోకేంద్రం ఎంతగానో కృషి చేస్తోందని పేర్కొన్నా రు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/