చంద్రబాబుకు మద్ధతుగా ‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’
మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో అభిమానుల ప్రయాణం

హైదరాబాద్ : ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‍లో వినూత్న కార్యక్రమం చేపట్టారు. శనివారం ఉదయం 10.30 నుంచి 11.30 మధ్య మెట్రోలో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణం చేశారు. చంద్రబాబుకు మద్దతుగా చేస్తున్నట్లు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/category/andhra-pradesh/