వీసా అప్పోయింట్ మెంట్స్ రద్దు

అమెరికా కాన్సులేట్ ప్రకటన

Consulate of America

వీసా అప్పాయింట్ మెంట్లన్నీ రద్దు చేసినట్లు అమెరికా కాన్సులేట్ శనివారం పేర్కొంది. ఈ నెల 15 నుంచి వీసాల కోసం నిర్వహించే ఇంటర్వూలను రద్దు చేసినట్లు అమెరికా అంబసీ తన వైబ్ సైట్ లో పేర్కొంది.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన పోస్టులో వివరించింది.

ఇమ్మిగ్రాంట్‌, నాన్ ఇమ్మిగ్రంట్‌ కేటగిరీల్లో దరఖాస్తున్న చేసుకున్న వారికి నిర్వహించాల్సిన అపాయింట్‌మెంట్లను రద్దు చేసినట్లు పేర్కొంది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/