ఆరోగ్యం అత్యంత విషమం
ఢిల్లీకి తరలింపు

Patna: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది.
రాంచీలోని ఆసుపత్రిలో శ్వాసకోస ఇన్ఫెక్షన్ కు చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను హుటాహుటిన ఢిల్లీకి తరలించారు.
తండ్రి ఆరోగ్యం క్షీణిస్తోందనీ, ఆయనకు మెరుగైన చికిత్స అవసరమని లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ కోరారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/