సూపర్‌స్టార్‌కు భార్యగా..

రజనీకాంత్‌తో సీనియర్‌ బ్యూటీ ఖుష్భూ

Khushboo-
Khushboo-

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా యాక్షన్‌ డైరెక్టర్‌ శివ దర్శకత్వంలో ఓసినిమా రానుంది..

అయితే డైరెక్టర్‌ శివ ఈచిత్రంలో రజనీ సరసన సీనియర్‌ బ్యూటీ ఖుష్బును హీరోయిన్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే.. అయతే ఈసినిమాలో రజనీ భార్యగా ఖుష్భూ నటిస్తోందని తెలిసింది..

గ్లామర్‌ పరంగా ఇప్పటికీ అదే రీతిని కొనసాగిస్తూ ఈ సీనియర్‌ బ్యూటీ రజనీ సరసన నటించనుంది..

రజనీ తొలిసారిగా శివతో చేస్తున్న సినిమా కావటంతో అభిమానుల్లో ఈసినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి..

ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ఈసినిమాను నిర్మిస్తోంది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com