సిఎం కెసిఆర్‌కు వైద్యపరీక్షలు

ఊపరితిత్తుల్లో మంటగా ఉండటంతో సిటిస్కాన్‌ కోసం..

TS CM Kcr
TS CM Kcr

Hyderabad: తెలంగాణ సిఎం కెసిఆర్‌కు గురువారం యశోధ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.

ఆయన ఊపిరితిత్తుల్లో మంటగా ఉండడటంతో వ్యక్తిగతవైద్యులు ఎంవి రావు, శాస్యకోశ నిపుణుడు నవనీత సాగర్‌, హృద్రోగ నిపుణుడుడాక్టర్‌ ప్రమోదలు నిన్న కెసిఆర్‌కు వైద్యపరీక్షలు జరిపారు.

ఎమ్మారై, సిటి స్కాన్‌ పరీక్షలు అవసరం కావంతో వాటికోసం సిఎంకు ఇవాళ వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.

తాజా ‘చెల’ి శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/