కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి పట్టువస్త్రాలు
ఘనంగా చవితి వేడుకలు

Chittor: చిత్తూరు జిల్లా లోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామి ఆశీస్సులు ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వినాయకుని అండదండలు ఉండేలా చూడాలని కోరుకుంటున్నానని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/