తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ
హుండీ ఆదాయం రూ. 2.60 కోట్లు

Tirumala: తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని 22,974 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.60 కోట్లు వచ్చినట్టు తితిదే వెల్లడించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/