లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.40 గంటల సమయంలో సెన్సెక్స్‌ 317 పాయింట్ల లాభంతో 38,537 వద్ద..96 పాయింట్ల లాభంతో నిఫ్టీ 11,408 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.02 వద్ద ఉంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/