నష్టాలతో ముగిసిన మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 51 పాయింట్లు నష్టపోయి 40,817 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 27 పాయింట్లు కోల్పోయి 12,025 వద్ద ట్రేడయింది. యుఎస్‌ డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 71.79 గా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/