ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం పోలాండ్ కు తరలింపు

విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడి

Key decision- India Embassy in Ukraine shifted to Poland
Key decision- India Embassy in Ukraine shifted to Poland

ఉక్రెయిన్ – రష్యా ల యుద్ధం నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉక్రెయిన్ లోని భారత రాయభార కార్యాలయాన్ని పోలాండ్ కు తాత్కాలికంగా తరలించారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది భద్రతా పరిస్థితుల దృష్ట్యా, ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని పోలాండ్‌లో తాత్కాలికంగా మార్చాలని నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/