ఇలియానా బికినీ ఫెస్టివ‌ల్..చూసేవారికి చూసినంత

ఇలియానా బికినీ ఫెస్టివ‌ల్..చూసేవారికి చూసినంత

ఇలియానా ..ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు లేరు. దేవదాస్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈ గోవా బ్యూటీ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని యూత్ ను కట్టిపడేసింది. ఆ తర్వాత వరుస పెట్టి అగ్ర హీరోల సరసన నటించి అతి తక్కువ టైం లో టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లిపోవడమే కాదు తెలుగులో కోటి రూపాయిల రెమ్యూనరేషన్ అందుకున్న ఫస్ట్ హీరోయిన్ గా వార్తల్లో నిలిచింది. తెలుగులో కెరియర్ పిక్ స్టేజ్ లో ఉన్న సమయంలో తెలుగు కాదని బాలీవుడ్ కి వెళ్లి చేతులు కాల్చుకుంది. అక్కడ సక్సెస్ కాలేక తిరిగి వచ్చినప్పటికీ తెలుగు నిర్మాతలు పట్టించుకోలేదు.

ఈ మధ్యనే తెలుగు లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వర్క్ కాలేదు. దీంతో సోషల్ మీడియా ను నమ్ముకొని అందాల ఆరబోత చేస్తూ ఛాన్సుల కోసం ట్రై చేస్తుంది. మాల్దీవుల్లో విహ‌రిస్తున్న ఈ గోవా భామ గ‌త కొన్ని రోజులుగా వ‌ర‌స పెట్టి బికినీ పోజుల‌ను పోస్టు చూస్తూ ఉంది. రంగు రంగు బికినీలు, డిఫ‌రెంట్ స్టైల్ బికినీల్లో ఫొటోలు దిగుతూ, సెల్ఫీలు పోస్టు చేస్తూ త‌న అభిమానుల‌కు ఉత్సాహాన్ని ఇస్తోంది. బీచ్, బికినీల‌తో సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. అక్క‌డే అంద‌మైన సూర్యోద‌యాల‌ను, సూర్యాస్త‌మ‌యాల‌ను ఫోటోలుగా తీసి వాటిని ఇన్ స్టాగ‌మ్ర్ లో అభిమానుల‌కు పంచుతూ ఉంది. ఈ బికినీ పిక్స్ చూసి ఫాలోయర్స్ ఇలియానా బికినీ ఫెస్టివ‌ల్ దుమ్ములేపోతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.