నేను భయపడేది లేదు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ

Rahul Gandhi
Rahul Gandhi

Patna: ఈవీఎంలకు, మీడియాకు తాను భయపడేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అరారియాలో నిర్వహించిన సభలోప్రసంగించారు. ఈ  సందర్భంగా ఆయన మోడీతో తాను చేస్తున్నది సైద్ధాంతిక పోరాటమని అన్నారు.

ఈ యుద్ధంలో మోడీ అనుకూల మీడియాకు తాను ఎంత మాత్రం భయపడనని అన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/