ఆ విషయంపై ఇపుడే క్లారిటీ ఇవ్వలేను

లైవ్‌లో శ్రుతిహాసన్‌

shruti Hassan
shruti Hassan

శ్రుతిహాసన్‌ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది.. ఇక ఇటీవల ఓ లైవ్‌లో తన అభిమానులతో ముచ్చటించింది.

లైవ్‌లో ఓ నెటిజన్‌ ‘మీరు పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘వకీల్‌సాబ్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న ట్టు తెలుస్తోంది.. నిజమేనా?’.. అని అడిగాడు..

ఈ ప్రశ్నకు శ్రుతి స్పందించింది.. ‘తను ఇపుడప్పుడే ఈసినిమా గురించి క్లారిటీ ఇవ్వలేను అని చెప్పుకొచిచంది.. అంతే ఇక నెటిజన్లు ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో తెగ త్రోల్‌ చేస్తున్నారు..

ఇదిలా ఉండగా, అసలు ఈసినిమాలో శ్రుతిహాసన్‌ ఉందా లేదా చెప్పాలంటూ.. వకీల్‌సాబ్‌.. యూనిట్‌ సభ్యులకు ప్రశ్నం వర్షం కురిపిస్తున్నారు అభిమానులు..

ఇప్పటికైనా యూనిట్‌ స్పందించి క్లారిటీ ఇస్తే బాగుంటుంది..అంటూ అడుగుతున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/