మేము ఇంటికి వస్తున్నాం

టాలీవుడ్‌ హీరో భార్య,పిల్లలు ట్వీట్‌

Manchu vishnu's wife-children
Manchu vishnu’s wife-children

తాజాగా లాక్‌డౌన్‌ను సడలించటంతోపాటు వందేభారత్‌ మిషన్‌ ద్వారా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకొస్తున్నారు..

వందేభారత్‌ మిషన్‌ ద్వారా హీరో మంచు విష్ణు భార్య, పిల్లలు సింగపూర్‌నుంచి ఇండియాకు బయలుదేరారు..

ఈ విషయాన్ని విరానికా తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.. ‘వంద రోజుల తర్వాత సింగపూర్‌ నుంచి మా ఇంటికి వెళ్తున్నాను..

ఇంటికి చేరుకోవటానికి సాయపడ్డ ప్రభుత్వంతోపాటు ఇతర సంస్థలకు ఈసందర్భంగా కృతజ్ఞతలు అంటూ ట్వీట్‌లోపేర్కొన్నారామె..

భార్య పిల్లలు ఇంటికి వస్తున్న వార్త తెలిసి హీరో విష్ణు సంతోషం వ్యక్తంచేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/