సరిలేరు నుంచి “మైండ్‌ బ్లాక్‌” ఫుల్‌ సాంగ్‌


Mind Block Full Video Song [4k] | Sarileru Neekevvaru | Mahesh Babu | Rashmika | DSP | Anil Ravipudi

హైదరాబాద్‌: తెలుగు నాట సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు సూపర్‌ డూపర్‌ హిట్‌ అందుకున్న సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి మైండ్‌ బ్లాక్‌ ఫుల్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. సంక్రాంతి బరిలో దిగి మహేశ్‌కు సరిలేరు నీకెవ్వరు అంతులేని విజయాన్ని చేకూర్చిన విషయం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/