హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ. 44,110

కిలో వెండి ధర రూ.73,400

Gold Price

Hyderabadi: బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,110 కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రా. రూ.48,110 కి చేరింది. కిలో వెండి ధర రూ.73,400 గా ఉంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/