త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జగన్‌

YouTube video
Hon’ble CM of AP Unfurls National Flag on the Occasion of Azadi Ka Amrit Mahotsav Celebrations LIVE

అమరావతిః నేడు పింగళి వెంకయ్య 146వ జయంతిని సందర్భంగా సిఎం జగన్‌ నివాళులు అర్పించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా… పింగళి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా..తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ముఖ్యమంత్రి…. ఆవిష్కరించారు. పింగళి వెంకయ్య జీవితంపై ఛాయాచిత్ర ప్రదర్శన ప్రారంభించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/