‘చెలి’ కానుక

మహిళలకు ఇంటింటి చిట్కాలు

Rubbing a piece of chalk on grease stains on clothing will remove the stains
Rubbing a piece of chalk on grease stains on clothing will remove the stains

దుస్తులపై పడిన గ్రీజు మరకలపై సుద్ద ముక్క (చాక్ పీస్ )తో రుద్ది ఆ తర్వాత మామూలుగా ఉతికితే మరకలు పోతాయి …

వాడేసిన బ్యాగులను బూట్లును , జిమ్ బ్యాగుల్లో వేసి పెడితే దుర్గంధాన్ని పీల్చుకుంటాయి.

స్వస్థ (ఆరోగ్య విషయాలు) వ్యాసాలకు : https://www.vaartha.com/specials/health/