మామిడి కాయ లస్సీ

రుచి: వెరైటీ డ్రింక్స్

Mango Lassi
Mango Lassi

కావాల్సిన పదార్ధాలు :

కొద్దిగా పులుపు తక్కువ ఉన్న పచ్చి మామిడి కాయ ఒకటి, ఒక కప్పు చక్కెర , ఒక కప్పు పెరుగు, కప్పు జీడిపప్పు, నాలుగు బాదం (నీళ్ళల్లో నానబెట్టినవి) .

తయారీ విధానం :

మామిడి కాయను చెక్కు తీసి కాసిని నీళ్లు పోయాలి. ఆతర్వాత ఉడికించుకోవాలి. మామిడి కాయ ఉడికించిన తర్వాత నీటివిని విడిగా తీసుకోవాలి. మామిడి కాయ గుజ్జు, చక్కెర , పెరుగు మిక్సీలో తీసుకుని మెత్తని మిశ్రమంగా చేసుకోవాలి… తర్వాత మామిడికాయ ఉడికించిన నీరు పోసుకుని మరోసారి మిక్సీ పట్టి గ్లాసులోకి తీసు కోవాలి… దీనిపై నానబెట్టిన జీడిపప్పు, బాదాం పలుకులూ అలంకరిస్తే మామిడి కాయ లస్సీ రెడీ .

‘నాడి’ (ఆరోగ్య సూచనలు, సలహాలు) వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/