తెలంగాణలో హెల్ప్‌లైన్‌ 104

కరోనా బాధితుల సాయం కోసం

Carona Help line 104

NewDelhi/Hyderabad: కరోనా బాధితుల సాయం కోసం తెలంగాణలో హెల్ప్‌లైన్‌ నంబరు 104ను ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్‌ నంబర్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

అత్యవసర సమయాల్లో 104 నెంబరును సంప్రదించాలని సూచించింది. ఢిల్లిdలోని తెలంగాణ భవన్‌ ల్యాండ్‌లైన్‌ నెంబరు 01123382041.

అత్యవసర సమయాల్లో ఢిల్లిdలో తెలంగాణ భవన్‌ కమిషనర్‌ను సంప్రదించాలని సూచించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/