అమెరికాలోని తెలుగు విద్యార్థులకు ‘తానా’ సాయం

హెల్ప్‌ లైన్‌ : 1-855-అవర్‌-తానా

TANA

అమెరికాలోని తెలుగు విద్యార్థులకు కళాశాలలు, వర్సిటీ విద్యార్థులకు వసతి కల్పించేందుకు ‘తానా’ అంగీకరించింది.

కరోనా వల్ల అమెరికాలో కళాశాలలు, వర్సిటీలను మూసివేశారు. విద్యార్థులకు కోసం (తానా) హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేసింది.

తానా హెల్ప్‌లైన్‌ నెంబరు 1-855-అవర్‌-తానా.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/