అతనో గొప్ప ఆటగాడు ; గిల్

shubman gill
shubman gill


కలకత్తా: కరోనా మహమ్మారి కారణంగా ఇంటికే పరిమితమయిన ఆటగాళ్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. తాజాగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు శుబ్ మన్ గిల్ సమాదానాలు ఇచ్చాడు.కోల్ కతా నైట్ రైడర్స్ తరపున రస్సెల్ తో బ్యాంటింగ్ చేసేటపుడు మీకు ఏమి అనిపిస్తుంది అని ఓ అభిమాని ప్రశ్నించగా… అందుకు శుబ్ మన్ గిల్ సమాధానమిస్తూ అతనితో బ్యాటింగ్ చేసేటపుడు మ్యాచ్ హైలైట్స్ చుస్తున్నామా అన్నట్లు అనిపిస్తుంటుంది. ఎందుకంటే అతను బ్యాటింగ్ చేసేటపుడు నేను నాన్ స్ట్రైకింగ్ ఎండ్ కే పరిమితమవ్వాల్సి వస్తుంది. అతనో గొప్ప ఆటగాడు. అంటూ గిల్ సమాధానమిచ్చాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.; https://www.vaartha.com/telangana/