వీసీల నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌

cm kcr
TS CM KCR

Hyderabad: తెలంగాణలో వీసీల నియామకానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వీసీల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ముందుగా పాలకమండలిని నియమించాలని ఆదేశించారు. సెర్చ్‌ కమిటీ నుంచి వెంటనే పేర్లు తెప్పించుకోవాలన్నారు. రెండు మూడు వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/