ఎపిలో పలు నియోజకవర్గాల్లో టిడిపి ఇంచార్జి ల నియామకం

TDP
telugu desam party

Amaravat: ఏపీలో పలు నియోజకవర్గాలకు టీడీపీ ఇన్‌ఛార్జీలను నియమించారు. ఏలూరు టీడీపీ ఇన్‌ఛార్జిగా బడేటి రాధాకృష్ణయ్య, గుడివాడ టీడీపీ ఇన్‌ఛార్జిగా రావి వెంకటేశ్వరరావు, బాపట్ల టీడీపీ ఇన్‌ఛార్జిగా నరేంద్ర వర్మ, మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జిగా కొమ్మారెడ్డి చలమారెడ్డిలను నియమించారు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/