హైదరాబాద్ లో 10 గ్రా. బంగారం(22 క్యా) రూ. 44,850

వెండి కిలో రూ.75,100

Gold price
Gold price

Hyderabad: దేశంలో తాజాగా బంగారం ధరలు పెరిగిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ. 500 పెరిగి రూ. 44,850 కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.540 పెరిగి రూ.48,930 కి చేరింది. వెండి ధర కిలో కి రూ. 1,100 తగ్గి రూ.75,100 గా ఉంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/