డిసెంబర్ 4న ‘గ్రేటర్’ ఎన్నికలు!?

దీపావళి మరుసటి రోజే నోటిఫికేషన్ వెలువడే అవకాశం!

GHMC
GHMC

Hyderabad: గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు డిసెంబర్ తొలి వారంలోనే నిర్వహించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

దీపావళి వెళ్లిన మరుసటి రోజే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నయనీ, ఎన్నికలు  డిసెంబర్‌ 4న జరగొచ్చని చెబుతున్నారు.

అయితే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రాలేదు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/