గోళ్ల అందానికి..

మేకప్ చిట్కాలు

For the beauty of nails .

అందమంటే ఇదేనని దేన్ని పరిగణించలేం. చూపుని ఆకట్టుకునే ప్రతీది అందమే. మనసు మాయచేసే ప్రతీది సోయగమే.

ఆడవారికి అందాన్ని అలంకరణగా చేసుకుని మరింద అందంగా కనిపించాలనే ఆరాటం ఉంటుంది.

ముందుగా నెయిల్స్‌ క్లీన్‌ చేసుకుని షేప్‌ చేసుకోవాలి.

తర్వాత అన్ని నెయిల్స్‌కి ట్రాన్స్‌పరెంట్‌ కలర్‌ వేసుకుని ఆరిన తర్వాత ఉంగరపు వేలు గోరుకి పింక్‌ కలర్‌, చూపువు వేలు, మధ్య వేలు గోర్లకు వైట్‌ కలర్‌ అప్లై చేసుకోవాలి.

ఇప్పుడు చూపుడు వేలు గోరుపైన బ్లాక్‌ కలర్‌ నెయిల్‌ పాలిష్‌తో సన్నని బ్రష్‌ ఉపయోగించి డిజైన్‌ చేసుకుంటే అందంగా కనిపిస్తాయి.

మధ్యవేలు గోరైనా కూడా బ్లాక్‌, ఎల్లో, రెడ్‌ కలర్స్‌ ఉపయోగించి డిజైన్‌ చేసుకోవాలి.

తర్వాత చిటికెన వేలు గోరుపై గ్రీన్‌ కలర్‌ లేదా నచ్చిన కలర్‌ అప్లై చేసుకుని, బొటనవేలు గోరుపైన కూడా గ్లోల్డ్‌ గ్లిటర్‌ లేదా సిల్వర్‌ గ్లిటర్‌ అప్లూ చేసుకుంటే అదిరే లుక్‌ వస్తుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/