ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

Fire breaks
Fire breaks

న్యూఢిల్లీ: : దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బిజ్వాసాన్‌లోని గోడౌన్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ప్రమాద స్థలానికి 14 ఫైరింజన్లు చేరుకుని మంటలను అదుపుచేస్తున్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/