శ్రావణ శోభ

ఫ్యాషన్‌ ఫ్యాషన్‌..

శ్రావణ మాసం వచ్చేసింది. మహిళలకు ఇష్టమైన మాసం. శ్రావణమాసం అనగానే పండుగలకు వేళని అర్ధం. ఈ మాసంలో మహిళలు నోములు నోచుకుంటారు.పేరంటాలకు వెళ్తుంటారు.

ఇలాంటి సమయాల్లో సింపుల్‌ పట్టుచీరల్ని కట్టుకుంటారు. పట్టుచీరలు ఏ సీజన్‌లో అయినా కట్టుకోవచ్చు. ఎవర్‌గ్రీన్‌ శారీస్‌ అంటే పట్టుచీరలేనని చెప్పచ్చు.

ఇవే కాదు చిన్నచిన్న ఫంక్షన్లకు కట్టుకునేందుకు లేటేస్ట్‌ లైట్‌వెయిట్‌ చీరలతో పలు రకాల చీరలు మార్కెట్లో విడుదలవుతున్నాయి.

కొన్ని మోడల్స్‌ మీకోసం..

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/