ముద్దుగుమ్మల కుచ్చుల చీరెలు

ఫ్యాఫన్‌ ఫ్యాషన్‌


అందమైన అమ్మాయి ఏ చీరకట్టినా అందంగానే ఉంటుంది. కుచ్చుల చీరలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇవీ పార్టీవేర్‌గా కూడా వాడుతున్నారు.దీంతో డిజైనర్లు మరిన్ని వెరైటీ కుచ్చుళ్లతో చీరల్ని చేసి, మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. పైటచెరుగు, బార్డర్లు కుచ్చులతో
తెగ ఆకర్షిస్తున్నాయి. మీరూ ఓ లుక్‌ వేయండి…

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/