హాట్ బికినీ లో హాట్ పోజ్ ఇచ్చిన మజిలీ బ్యూటీ

మజిలీ బ్యూటీ దివ్యాంశ కౌశిక్..సముద్రపు ఒడ్డున హాట్ బికినీ దర్శనం ఇచ్చి కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. నాగ చైతన్య హీరోగా నటించిన మజిలీ చిత్రంతో యూత్ ను ఆకట్టుకున్న దివ్యాంశ కౌశిక్…రామారావు ఆన్ డ్యూటీ , రీసెంట్ గా సందీప్ కిషన్ హీరోగా నటించిన మైఖేల్ మూవీ లో నటించింది. ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయిన , దివ్యాంశ కౌశిక్ యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి.

ఇక ప్రస్తుతం ఈ భామ సుధీర్ వర్మ నిఖిల్ సిద్ధార్థ్ కాంబోలో వస్తున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు వినికిడి. ఇదిలా ఉంటె సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోయర్స్ ను అలరించే ఈ బ్యూటీ…తాజాగా సముద్రం ఒడ్డున టు పీస్ బికినీలో… సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని హాట్ పోజ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.