కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన 9మంది ఎమ్మెల్యేల కు షాక్ ఇచ్చిన ప్రజలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బిఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్ ఇచ్చారు. రెండుసార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ ను కాదని..ఒక్క ఛాన్స్ అడిగిన కాంగ్రెస్ పార్టీ కి జై కొట్టారు. అలాగే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి గెలిచి బిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే లకు ఆయా నియోజకవర్గ ప్రజలు భారీ షాక్ ఇచ్చారు. 2018లో కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన 9మంది ఎమ్మెల్యేలు ఓటమి చెందారు.

ఓడిపోయిన అభ్యర్ధులు వీరే..

కొత్తగూడెం.. వనమా వెంకటేశ్వర్ రావు

సండ్ర వెంకటవీరయ్య.. సత్తుపల్లి

పినపాక రేగా కాంతారావు

ఇల్లందు హరిప్రియ నాయక్

చిరుమర్తి లింగయ్య నకిరేకల్

గండ్ర వెంకట రమణ రెడ్డి భూపాల పల్లి

అశ్వారావు పేట మెచ్చ నాగేశ్వరరావు

పాలేరు ఉపేందర్ రెడ్డి

ఎల్లారెడ్డి సురేందర్ కాంగ్రెస్

కొల్లాపూర్ హర్షవర్ధన్ రెడ్డి

పైలెట్ రోహిత్ రెడ్డి తాండూర్