దేశ ఆర్థిక వ్యవస్థ పతనం

రాహుల్‌ గాంధీ ట్వీట్

Rahul Gandhi
Rahul Gandhi

New Delhi: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఒక ట్వీట్ లో  ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒక దాన్ని ఎలా నాశనం చేయాలనే విషయంలో వెూడీ పాలన ఒక పాఠం  పేర్కొన్నారు. 

కరోనా లాకడౌేన్‌ సమయంలో భారత బిలియనీర్ల సంపదపై పెరుగుదలపై ఇచ్చిన ఆక్సఫామ్‌ నివేదికను ఈ ట్వీట్ తో  పోస్ట్‌ చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/